మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నర్సాపూర్ పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా రేషన్ కోసం ప్రజలు క్యూకట్టారు. మాస్క్‌లు, చేతిరుమాళ్లు కట్టుకుని సామాజిక దూరం పాటించారు.
నర్సాపూర్‌లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం - నర్సాపూర్‌లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం
పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలే ఎక్కువగా సామాజిక దూరం పాటిస్తున్నారు. రేషన్ తీసుకోవడానికి వచ్చిన వారంతా మాస్కులు, చేతిరుమాలు కట్టుకుని నిత్యవసరాలు తీసుకెళ్లారు.
![నర్సాపూర్‌లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం Biyyam Pampini in narsapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6622610-thumbnail-3x2-nhj.jpg)
నర్సాపూర్‌లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం
కొంతాన్‌పల్లి సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్ గ్రామపంచాయతి సిబ్బందితో వీధులు, మురుగుకాలువలతో పాటు రోడ్లుపై రసాయనాలను పిచికారి చేయించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా రోజు చాటింపు వేస్తున్నారు.
నర్సాపూర్‌లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం
ఇవీ చూడండి:ప్రభాస్ కోసం ప్రత్యేక ఆస్పత్రి!