మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అయ్యప్ప పూజాకార్యక్రమం ఘనంగా జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి అయ్యప్ప దీక్షాదారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. అయ్యప్ప భజనలతో నల్లపోచమ్మ ఆలయ అవరణ మార్మోగింది. అయ్యప్ప భక్తులు భజనలకు అనుగుణంగా నృత్యాలు చేశారు.
నర్సాపూర్‌లో అయ్యప్ప భజనలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం - Ayyappa bhajana in temple at Narsapur medak
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అయ్యప్ప పూజ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్షాదారులు పాల్గొని... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నర్సాపూర్‌లో అయ్యప్ప భజనలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం