మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో... 'ప్లాస్టిక్ నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం' అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏదైనా మనం ఆచరించిన తర్వాతే... ఇతరులకు చెప్పాలని ఐటీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నీలకంఠప్ప అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ భీమా, విద్యార్థులు పాల్గొన్నారు.
'ప్లాస్టిక్ నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం' - eenadu-etv bherat awanrness program
ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బీవీఆర్ఐటీ కళాశాల ఐటీ విభాగాధిపతి అన్నారు. ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో 'ప్లాస్టిక్ నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం' అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
'ప్లాస్టిక్ నివారిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం'