రాష్ట్రంలో ఇంఛార్జ్ కలెక్టర్లు ఉన్న మెదక్, పెద్దపల్లి జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్. హరీశ్... మెదక్ కలెక్టర్గా నియమితులయ్యారు.
మెదక్, పెద్దపల్లి జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్ల నియామకం - peddapally district collector sangeetha
రాష్ట్రంలో ఇంఛార్జ్ కలెక్టర్లు ఉన్న మెదక్, పెద్దపల్లి జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లను నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్గా ఎస్. హరీశ్, పెద్దపల్లి కలెక్టర్గా ఎస్. సంగీత నియమితులయ్యారు.
Appointment of full-time collectors for medak and peddapally districts
సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న ఎస్. సంగీత పెద్దపల్లి కలెక్టర్గా నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:'న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రెవెన్యూ ట్రైబ్యునళ్లు'
Last Updated : Feb 4, 2021, 10:37 PM IST