మెదక్ జిల్లా పాపన్నపేటలోని చీకోడ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం సూచించిన కనీస ప్రమాణాలను పాటిస్తూ కొనుగోళ్లు జరపాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ - ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మెదక్ జిల్లా చీకోడ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు.
![ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ additional collector inspection Grain buying centers in medak district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6944664-thumbnail-3x2-poddy.jpg)
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్