మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో నల్లపోచమ్మ, ముత్యాలమ్మ జాతర సోమవారం ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు నిర్వహించిన జాతరలో పోతురాజుల విన్యాసాలు, బండ్లను ఆలయాల చుట్టూ తిప్పారు. పచ్చని పంట పొలాల మధ్య ఉన్న ఆలయాల్లో ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
వైభవంగా ముగిసిన నల్లపోచమ్మ, ముత్యాలమ్మ జాతర - jatara in achampeta medak
మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామంలో నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ జాతర సోమవారం ముగిసింది.
వైభవంగా ముగిసిన నల్లపోచమ్మ, ముత్యాలమ్మ జాతర
TAGGED:
jatara in achampeta medak