తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో- ద్విచక్రవాహనం ఢీ.. 9 మందికి గాయాలు - Accident at medak district

మెదక్​ జిల్లాలో ఆటో- ద్విచక్రవాహనం ఢీకొని 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.

ఆటో- ద్విచక్రవాహనం ఢీ

By

Published : Sep 29, 2019, 7:44 PM IST

మెదక్‌ జిల్లా అంతారం సమీపంలో ఆటో- ద్విచక్రవాహనం ఢీకొని 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్​కు తరలించారు.

ఆటో- ద్విచక్రవాహనం ఢీ

ABOUT THE AUTHOR

...view details