తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూవ్యవహారంలో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పీ మనోహర్, ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈటల రాజేందర్ భూవ్యవహారంలో మరోసారి తనిఖీలు - acb inquiry on etela land issue
మాజీ మంత్రి ఈటల, ఎమ్మెల్యే ఈటల
12:38 May 17
ఈటల రాజేందర్ భూవ్యవహారంలో మరోసారి తనిఖీలు
Last Updated : May 17, 2021, 1:03 PM IST