తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితునికి జీవితఖైదు - lifelong imprisonment

మూడు సంవత్సరాల చిన్నారికి.. చాక్లెట్​ ఆశ చూపి అత్యాచారం చేశాడు ఓ మానవ మృగం. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది.

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితునికి జీవితఖైదు

By

Published : Nov 1, 2019, 9:46 AM IST

మెదక్ జిల్లా న్యాయస్థానం ఓ మానవమృగానికి జీవితఖైదు విధించింది. శ్రీనివాస్ అనే 57సంవత్సరాల వ్యక్తి.. మూడు సంవత్సరాల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేశాడు.

నేరం రుజువు కావడంతో.. ఈ కేసును విచారించిన మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పాపిరెడ్డి.. నిందితునికి 5వేల జరిమానాతో పాటు జీవితఖైదు విధించారు. నేరస్తుడికి శిక్ష పడటంలో కృషి చేసిన వారిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.

మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితునికి జీవితఖైదు

ఇవీ చూడండి: 'న్యాయస్థానాలను ధిక్కరిస్తే మూల్యం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details