తెలంగాణ

telangana

ETV Bharat / state

16 స్థానాలు మావే - FOOD ARRANGEMENTS , PARKING ZONE

ఈ నెల 8న ఉదయం 10 గంటలకు మెదక్​లో తెరాస సన్నాహక సమావేశం జరగనుంది. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్​ రెడ్డి

By

Published : Mar 7, 2019, 2:54 PM IST

తెరాస సన్నాహక సభ ఏర్పాట్లను పరిశీలించిన పద్మా దేవేందర్​ రెడ్డి
మెదక్ సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఈ నెల 8న జరిగే తెరాస సన్నాహక సభకుఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పనులనుస్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి పరిశీలించారు. భోజన ఏర్పాట్లు, పార్కింగ్ కోసం కేటాయించిన స్థలానికి సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్​రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి 25వేల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. మెదక్ పార్లమెంట్​ను భారీ ఆధిక్యతతో కైవసం చేసుకుంటామని పద్మా దేవేందర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇవీ చదవండి :10రోజుల్లో వివరాలివ్వండి

ABOUT THE AUTHOR

...view details