మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ శివాజీనగర్ లో భారీ కొండచిలువ కలకలంరేపింది. తెల్లవారుజామున కొండచిలువ కాలనీలోకి చొరబడుతుండగా గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. యువకులు కష్టం మీద కొండచిలువను పట్టుకున్నారు.
శివాజీనగర్‌లో ఐదో కొండ చిలువ ప్రత్యక్షం... - manchiryal news
మంచిర్యాల జిల్లాలో శివాజీనగర్ తో పాటు రామాలయం కాలనీలో నెల రోజుల వ్యవధిలో 5 కొండచిలువలు పట్టుబడడం... కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
![శివాజీనగర్‌లో ఐదో కొండ చిలువ ప్రత్యక్షం... భారీ కొండచిలువను పట్టుకున్న యువకులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8137291-232-8137291-1595484202857.jpg)
భారీ కొండచిలువను పట్టుకున్న యువకులు
శివాజీనగర్ తో పాటు రామాలయం కాలనీలో నెల రోజుల వ్యవధిలో 5 కొండచిలువలు పట్టుబడడం... కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టుబడిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.