ఓటర్లు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలి - BHAVITHA DEGREE COLLEGE
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు అధికారులు. మద్యం, డబ్బుకు ఓటును అమ్ముకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని విద్యార్థులకు సూచించారు.
మంచి గుణాలున్న నాయకుడిని ఎన్నుకుంటాం : విద్యార్థులు
ఇవీ చూడండి :నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది