మంచిర్యాల జిల్లా మందమర్రిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర ఆలయంలో వివాహం ఘనంగా జరిపారు.
వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం - Manchiryala District Latest News
మంచిర్యాల జిల్లా మందమర్రిలో వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వివాహం జరిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం
భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య పూజారుల మంత్రోచ్ఛారణలతో వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. శివునికి రుద్రాభిషేకం జరిపారు.
ఇదీ చూడండి:జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు