తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెప్రగతిని బహిష్కరించిన వందురుగూడ గ్రామస్థులు - పల్లెప్రగతిని బహిష్కరించిన వందురుగూడ గ్రామస్థులు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందురుగూడ గ్రామస్థులు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. తమను వెంకటాపూర్​ గ్రామపంచాయతీలోనే కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

vanduruguda villagers prohibited palle pragathi program in mancherial district
పల్లెప్రగతిని బహిష్కరించిన వందురుగూడ గ్రామస్థులు

By

Published : Jan 2, 2020, 5:27 PM IST

పల్లెప్రగతి కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందురుగూడ గ్రామస్థులు బహిష్కరించారు. తమ గ్రామాన్ని వెంకటాపూర్​ పంచాయతీలో కలపాలని డిమాండ్​ చేశారు. ఇదే విషయాన్ని పల్లెప్రగతి కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన అధికారులకు నివేదించారు. ఎంపీడీవో, కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.

పల్లెప్రగతిని బహిష్కరించిన వందురుగూడ గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details