బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి - Two Childs death
చిన్నారుల మృతి
17:42 May 09
బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు హర్షిత్(9), సన్నీ(7)గా గుర్తించారు.
Last Updated : May 10, 2020, 12:03 AM IST