తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు' - 'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిసి వినతి పత్రం అందజేసేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను, పలు రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'

By

Published : Nov 11, 2019, 1:20 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్​తో పాటు సీపీఐ, కాంగ్రెస్, ఆర్టిసి ఐకాస, విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేసేందుకు వస్తే... అరెస్ట్​లు చేయడమేంటని నేతలు ప్రశ్నించారు.

'ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చి అరెస్టయ్యారు'

ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్​సిటీ ఎక్స్‌ప్రెస్​ను ఢీకొన్న ఎంఎంటీఎస్​ రైల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details