తెలంగాణ

telangana

ETV Bharat / state

తాళ్లపేట అటవీరేంజ్​ కార్యాలయం ఎదుట గిరిజనుల ఆందోళన - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్​ కార్యాలయం ఎదుట గిరిజనులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వణ్యప్రాణిని చంపిన ఘటనలో అమాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.

తాళ్లపేట అటవీరేంజ్​ కార్యాలయం ఎదుట గిరిజనుల ఆందోళన
తాళ్లపేట అటవీరేంజ్​ కార్యాలయం ఎదుట గిరిజనుల ఆందోళన

By

Published : Sep 15, 2020, 11:31 AM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట గిరిజనులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వన్యప్రాణి హత్య కేసులో అసలు నిందితులను తప్పించి.. అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై ప్రశ్నించిన గిరిజన మహిళా సర్పంచ్ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన ఇంఛార్జ్ రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:చెరువులో చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!

ABOUT THE AUTHOR

...view details