ప్రజలను చైతన్యపరుస్తున్న చిత్రాలు - గోడలపై వేసిన చిత్రాలు
వానా కాలంలో దోమలను నివారించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా గోడలపై వేసిన చిత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

Manchiryal district latest news
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో దోమలను తరిమికొట్టండి అంటూ అధికారులు గోడలపై చిత్రాలను వేయించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రాలను వేయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు.