మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గడ్డం పావని కల్యాణి, వైస్ ఛైర్మన్‌గా రాజశేఖర్‌లతో అధికారులు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు హాజరయ్యారు.
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం - manchirial district latest news
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా గడ్డం పావని కల్యాణి, వైస్ ఛైర్మన్‌గా రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు.
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం
మార్కెట్ కమిటీ ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయాలని నేతలు సూచించారు. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేపు గ్రేటర్లో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభం