Corona Vaccine to Old Woman : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ముల్కలపేటలో ఆరోగ్య కార్యకర్తలకు వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా కొంతమందికి ఆలయాలు, జాతరల్లో.. పూనకం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 50 ఏళ్ల రాజమ్మకి కొవిడ్ టీకా వేయగానే.. పూనకంతో ఊగిపోయింది. పెద్దగా అరిచింది. అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Corona Vaccine to Old Woman : వ్యాక్సిన్ తీసుకోగానే మహిళకు పూనకం.. షాక్లో వైద్యసిబ్బంది - Corona Vaccine to Old Woman
Corona Vaccine to Old Woman : సాధారణంగా కొంతమందికి దేవుని ఆలయాల్లోనూ, జాతరలోనూ పూనకం వస్తూ ఉంటుంది. అయితే ఓ మహిళకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోగానే పూనకం వచ్చింది. వింతగా ఉంది కదా.. అదెక్కడో చూద్దాం..
Covid Vaccine
అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. వైద్యసిబ్బంది కొద్దిసేపు అయోమయానికి గురయ్యారు. అక్కడున్న వారు తీసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Last Updated : Dec 19, 2021, 3:22 PM IST