తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ జన్మదినం సందర్భంగా 99 వేల మొక్కల పంపిణీ - Manchiryala district latest news

కేసీఆర్ జన్మదినం సందర్భంగా మందమర్రిలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటారు. మరో 99 వేల మొక్కలు పంపిణీ చేశారు.

Singareni officials organized a harithaharam program in Mandamarri on the occasion of KCRs birthday
కేసీఆర్ జన్మదినం సందర్భంగా మందమర్రిలో హరితహారం కార్యక్రమం

By

Published : Feb 17, 2021, 6:35 PM IST

కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి అధికారులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు, కార్మిక సంఘం నాయకులు, ఐకేపీ ఆర్​పీలు వెయ్యి మొక్కలు నాటారు.

మరో 99 వేల మొక్కలను వివిధ గ్రామాలకు పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజలతో మొక్కలు నటించారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.

ఇదీ చూడండి:కేసీఆర్​కు శేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details