తెలంగాణ

telangana

ETV Bharat / state

శిరస్త్రాణం నిలుపుతుంది ప్రాణం: జిల్లా రవాణా అధికారి - helmate

శిరస్త్రాణంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

safety

By

Published : Feb 4, 2019, 3:00 PM IST

road
రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రచార రథాన్నిమంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో హెల్మెట్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో మొదటిసారి హెల్మెట్​పై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా రవాణా అధికారి కృష్ణయ్య తెలిపారు.
శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే యువత ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details