రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన - రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంక్బండు వద్ద అధ్వానంగా మారిన రహదారి దుస్థితిని వివరిస్తూ యువకులు నాట్లు వేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన
అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని వివరిస్తూ నాట్లు వేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంక్బండు సమీపంలో జరిగింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. ప్రజలు జారిపడుతూ గాయాలపాలవుతున్నారని ఆరోపించారు. అధికారులు తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
TAGGED:
road Pai natlu