మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓటరు చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల నుంచి బెల్లంపల్లి బస్తీ మీదుగా కాంటాక్ట్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం' - 'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం'
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం'
ఓటును అమ్ముకోవద్దంటూ నినాదాలు చేశారు. నిజాయతీగా ఓటు వేయాలన్నారు. ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు ప్రశ్నించే గళాన్ని కోల్పోతామన్నారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ