తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో జెండా ఎగురేసిన ప్రభుత్వ సలహాదారు - rajeev sharma

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్​శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ బాలుర మైదానంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మంచిర్యాలలో జెండా ఎగురేసిన ప్రభుత్వ సలహాదారు

By

Published : Jun 2, 2019, 2:01 PM IST

మంచిర్యాలలో జెండా ఎగురేసిన ప్రభుత్వ సలహాదారు

రాష్ట్ర ఆవిర్భావం వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ సలహాదారు రాజీవ్​ శర్మ, కలెక్టర్​ భారతీ హోలీ కేరి, ఎమ్మెల్యే దివాకర్​ నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజీవ్​ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరులు కుటుంబాలను సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details