తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు - గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు

మంచిర్యాల జిల్లా కొల్లూరు సమీపంలో గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లను పోలీసులు రక్షించారు

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు

By

Published : Oct 26, 2019, 10:15 PM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలోని గోదావరి నదిలో పశువులను మేపుకుంటూ పోయి ఆరుగురు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. అన్నారం బ్యారేజి నుంచి నీటి ఉద్ధృతి పెరగడం వల్ల వారు చిక్కుకుపోగా కొన్ని వస్తువులు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు నాటు పడవలు తెప్పించి వారిని ఒడ్డుకు చేర్చారు. వారంతా సురక్షితంగా రావడం వల్ల కుటుంబసభ్యలు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

గోదావరిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details