మంచిర్యాలలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కాలేజీ రోడ్లోని ఓ ప్రైవేటు బాలుర హాస్టల్ భవనంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 37,650 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు - latest crime news
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న ఘటన మంచిర్యాలలో జరిగింది. నిందితుల నుంచి రూ. 37,650 స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు