మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ అంతా తిరిగి ఆయుధాలు, లాకప్, రిసెప్షన్ సెంటర్ గురించి తెలుసుకున్నారు. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వాడే ఆయుధాల గురించి తెలుసుకున్నారా..? - బెల్లంపల్లి పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పట్టణ పోలీస్స్టేషన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బెల్లంపల్లి పోలీస్స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం