రూ.5 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా పనిచేయాలి : జీఎం రవి చంద్రయ్య
బెల్లంపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ - 5 CRORES OF RUPPEES
బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మరో శాఖను ఏర్పాటు చేసింది. సంస్థ తన కార్య కలాపాలతో పెద్ద బ్యాంక్‌గా అభివృద్ధి చెందాలని జీఎం రవి చంద్రయ్య ఆకాంక్షించారు.

వాణిజ్య బ్యాంక్ మాదిరిగానే పనిచేస్తుంది : జీఎం రవి చంద్రయ్య
ఇవీ చూడిండి :భారత్ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'