తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లోని ప్రగతి మైదానంలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్​ రావు పాల్గొన్నారు.

ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

By

Published : Sep 27, 2019, 3:32 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్​లోని ప్రగతి మైదానంలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్​రావు పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి సంబురంగా ఆడిపాడారు. రాష్ట్రంలోని మహిళలంతా బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్షి, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details