తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దివాకర్​రావు - mla diwakar rao voted in mancherial

మంచిర్యాల జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్​లో భాగంగా ఎమ్మెల్యే దివాకర్​రావు కుటుంబ సమేతంగా పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

mla diwakar rao voted in mancherial for municipal elections
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దివాకర్​రావు

By

Published : Jan 22, 2020, 9:36 AM IST

మంచిర్యాల జిల్లాలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 385 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

జిల్లా కేంద్రంలోని ఎస్సార్ డిజి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్​రావు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయాలని ఆయన కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దివాకర్​రావు

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

ABOUT THE AUTHOR

...view details