క్రిస్మస్ పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కానుకలను నిరుపేద క్రైస్తవులకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు.
పేదల పెన్నిధి సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే దివాకర్ రావు - telangana MLA Divakar Rao latest news
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలు నిరుపేద క్రైస్తవులకు ఎమ్మెల్యే దివాకర్ రావు అందించారు. అన్ని వర్గాలకు కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు. మైనారిటీలకు సంక్షేమ పథకాలను సీఎం అందిస్తున్నారని తెలిపారు.
![పేదల పెన్నిధి సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే దివాకర్ రావు distributes Christmas gifts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9935024-700-9935024-1608378755167.jpg)
క్రిస్మస్ కానుకలు
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.. మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందిస్తోంది. నిరుపేద ప్రజలు సంతోషంగా తమ పండుగలు జరుపుకునేలా కానుకలను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే క్రైస్తవులకు 'క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్' పేరుతో కానుకలిస్తున్నాం.-దివాకర్ రావు, ఎమ్మెల్యే