మంచిర్యాల జిల్లా మహిళాశిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ తండ్రి జ్ఞాపకార్థం జిల్లాకేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉచితంగా చేతి సంచులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు బట్టలతో కుట్టించిన చేతి సంచులను అందజేశారు. ప్లాస్టిక్ కవర్లు, సంచులు వాడకుండా పర్యావరణాన్ని కాపాడదామని ఎమ్మెల్యే తెలిపారు. ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించేందుకు ముందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చేతి సంచుల పంపిణీ - మంచిర్యాలలో చేతి సంచులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాల జిల్లాకేంద్రంలో మార్కెట్ ఏరియాలో ఉచితంగా చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొని అందజేశారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చేతి సంచుల పంపిణీ