తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని... ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి... లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: విప్ బాల్క సుమన్ - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

తెరాస ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది
చెన్నూరు, జైపూర్, భీమారం మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పురాణం సతీశ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రేనుకుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ సహకారంతో కరీంనగర్ అభివృద్ధి: మంత్రి గంగుల