మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో 10 వేల మొక్కలు నాటారు. అనంతరం స్థానిక తెరాస నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, కమిషనర్ ఆకుల వెంకటేష్ పాల్గొన్నారు.
కేటీఆర్కు కానుకగా 10 వేల మొక్కలు నాటిన ఎమ్మెల్యే - bellampalli latest news
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10 వేల మొక్కలను నాటారు.

కేటీఆర్కు కానుకగా 10 వేల మొక్కలు నాటిన ఎమ్మెల్యే