మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నారాయణ మందిరంలో మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది. ఈ మాసం పవిత్రమైందని తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటూ మరొకరికి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానాన్ని చేస్తున్నామని మార్వాడీ యువ మంచ్ సభ్యుడు మనీష్ అన్నారు. దాతలకు గుర్తుగా మొక్కను ఇచ్చి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం - మంచిర్యాల
మంచిర్యాలలో మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.

మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం
మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం
ఇదీ చూడండి :యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్