తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐసోలేషన్​ కేంద్రంలో వైద్య సిబ్బంది చిందులు - bellampalli isolation news

బాధ్యతగా ఉండాల్సిన వైద్య సిబ్బందే ఇష్టారీతిన చిందులేశారు. ఈ ఘటన బెల్లంపల్లి ఐసోలేషన్​ కేంద్రంలో చోటుచేసుకుంది.

medical-staff-dances-in-bellampalli-isolation-center-at-manchiryala-district
ఐసోలేషన్​లో వైద్య సిబ్బంది చిందులు

By

Published : Jun 3, 2020, 1:11 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్​లో కేంద్రంలో వైద్య సిబ్బంది చిందు వేయడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నృత్యాలు చేస్తూ కనీస దూరం పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ధూంధాం చేయడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఐసోలేషన్​లో వైద్య సిబ్బంది చిందులు

ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ABOUT THE AUTHOR

...view details