మంచిర్యాలలో రెపరెపలాడిన ఎర్రజెండ - ramana
మేడే పురస్కరించుకుని కార్మిక సంఘాల కార్యాలయాలన్ని సందడిగా మారాయి. జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు.
రెపరెపలాడిన ఎర్రజెండ
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్మిక సంఘాల కార్యాలయాలన్ని సందడిగా మారాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండాను ఆ సంఘం జిల్లా నాయకులు రమణ ఆవిష్కరించారు. పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలోనూ జెండా ఎగురవేశారు.