మంచిర్యాల జిల్లా మందమర్రిలో వినూత్నంగా వివాహం చేసుకున్నారు. పెళ్లికి హాజైన అతిథులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సింగరేణి కార్మికుడు తిరుపతి కుమారుడు అనిల్ రాజ్, పూలత నివాసంలోఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కొవిడ్-19 నిబంధనలు అమలులో ఉండటం వల్ల కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
అతిథులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - అతిథులకు శానిటైజర్ పంపిణీ
పెళ్లికి హాజరైన అతిథులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు నూతన దంపతులు. ఈ వినూత్న వివాహం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగింది.

అతిథులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ