తెలంగాణ

telangana

ETV Bharat / state

పుల్వామా అమరవీరులకు మందమర్రి పోలీసుల నివాళి - tribute to Pulwama Martyrs in mancherial district

ఏడాది క్రితం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు మంచిర్యాల జిల్లా మందమర్రిలో పోలీసు అధికారులు, ప్రజలు నివాళి అర్పించారు.

mandamarri police tribute to Pulwama Martyrs in mancherial district
పుల్వామా అమరవీరులకు మందమర్రి పోలీసుల నివాళి

By

Published : Feb 14, 2020, 8:02 PM IST

పుల్వామా అమరవీరులకు మందమర్రి పోలీసుల నివాళి

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్​లో అంబేడ్కర్​ సంఘం ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. సింగరేణి రక్షణ సిబ్బంది, సీఐఎస్ఎఫ్, పోలీసులతో పాటు విద్యార్థులు హాజరై అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

జాతీయగీతం పాడుతూ గౌరవ వందనం సమర్పించారు. విధి నిర్వహణలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details