తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మంచిర్యాల కలెక్టర్ - గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మంచిర్యాల కలెక్టర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ఆయన విసిరిన సవాల్​ను స్వీకరించారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి. ఈ మేరకు ఆమె మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మంచిర్యాల కలెక్టర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మంచిర్యాల కలెక్టర్

By

Published : Aug 19, 2020, 9:32 AM IST

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ఆయన విసిరిన ఛాలెంజ్​ను స్వీకరించారు. ఈ మేరకు ఆమె మొక్కలు నాటారు.

మంచిర్యాల జిల్లా గత పాలనాధికారి ప్రస్తుత ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్ వీ కర్ణన్ విసిరిన ఛాలెంజ్​ను సైతం స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మామిడి మొక్కను నాటి గ్రీన్ ఛాలెంజ్​లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details