తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రయోగం - manchirial traffice police

వాహనదారులకు చలనాలు విధించడమే కాకుండా... అవసరమైన పత్రాలు, హెల్మెట్​ వంటివి అందిస్తూ మంచిర్యాల ట్రాఫిక్​ పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు.

మంచిర్యాల ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రయోగం

By

Published : Sep 20, 2019, 12:05 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. కేవలం చలానలు వేస్తారని అపోహను పోగొట్టేందుకు... వాహనదారులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కొనుక్కునేందుకు సమయం ఇస్తున్నారు. అంతేకాకుండా నెంబర్ ప్లేట్​లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్... ఇలా అన్నీ ట్రాఫిక్ పోలీసులే అందజేస్తున్నారు.

మంచిర్యాల ట్రాఫిక్​ పోలీసుల వినూత్న ప్రయోగం

ABOUT THE AUTHOR

...view details