తెలంగాణ

telangana

ETV Bharat / state

'భావితరాలకు మంచి వాతావరణం అందిద్దాం' - mancheriyala joint collector

గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మంచిర్యాల జిల్లా సంయుక్త పాలనాధికారి సురేంద్రరావు దంపతులు నివాసంలో మొక్కులు నాటారు.

mancheriyala joint collector on green challenge
మంచిర్యాల జిల్లా సంయుక్త పాలనాధికారి సురేంద్రరావు గ్రీన్ ఛాలెంజ్

By

Published : Dec 25, 2019, 2:40 PM IST

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి విసిరిన సవాలు మేరకు మంచిర్యాల జిల్లా సంయుక్త పాలనాధికారి సురేంద్రరావు స్పందించారు. సతీమణి రాధికతో కలిసి మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని సురేందర్రావు తెలిపారు. డిఆర్ఓ, అసిస్టెంట్ సబ్ కలెక్టర్, ఆర్డిఓలు మొక్కలు నాటాలని జేసీ సూచించారు.

మంచిర్యాల జిల్లా సంయుక్త పాలనాధికారి సురేంద్రరావు గ్రీన్ ఛాలెంజ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details