మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు వందలకు పైగా కేసులను పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదిర్చడం వల్ల నిందితులతోపాటు ఫిర్యాదుదారులు ఆనందం వ్యక్తం చేశారు.
లోక్ అదాలత్లో 321 కేసుల పరిష్కారం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో వందల పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయి.
లోక్ అదాలత్లో 321 కేసుల పరిష్కారం