మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ధర్నా చేపట్టారు. 2014 నుంచి విధిస్తున్న ప్రొఫెషనల్ పన్నును రద్దు చేయాలని ఎల్ఐసీ ఏజెంట్లు కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సర్కారు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై స్పందన తెలిపాలని కోరారు.
ఆర్టీసీ కార్మికులకు ఎల్ఐసి ఉద్యోగుల సంఘీభావం - tsrtc employees strike 13th day updates
న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మంచిర్యాల ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు సంఘీబావం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు ఎల్ఐసీ ఉద్యోగుల సంఘీభావం