తెలంగాణ

telangana

ETV Bharat / state

భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించిన వీఆర్వోలు - vro records submission

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాల్లోని వీఆర్వోలు భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు.

land records surrender to mros in manchiryala
land records surrender to mros in manchiryala

By

Published : Sep 8, 2020, 7:36 AM IST

కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూరు వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వీఆర్వోలు కార్యాలయాలకు చేరుకొని పాత రికార్డులన్నింటినీ ఒక్క చోట చేర్చారు. మాన్యువల్ పహాని, ధరణి పహాని, 1బి, పెండింగ్ దరఖాస్తులను అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

ABOUT THE AUTHOR

...view details