తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారుల కేరింతల మధ్య కృష్ణాష్టమి - సంస్కృతులు

మంచిర్యాలలోని అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులు శ్రీ కృష్ణుడి వేషధారణతో ఉట్టి పగులగొట్టారు. విద్యార్థులకు తొలిదశ నుంచి సంస్కృతి, సాంప్రదాయల పట్ల అవగాహన ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అధ్యాపకులు పేర్కొన్నారు.

చిన్నారుల కేరింతల మధ్య కృష్ణా

By

Published : Aug 23, 2019, 5:17 PM IST

చిన్నారుల కేరింతల మధ్య కృష్ణా
శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో కన్నుల పండువగా నిర్వహించారు. విద్యార్థులు గోపి, గోపిక వేషధారణలతో నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. శ్రీ కృష్ణుడి రూపంలో గంతులేస్తూ, కేరింతలతో ఉట్టి పగులగొట్టారు.విద్యార్థులకు తొలి దశ నుంచే సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగల విశిష్టతను తెలిపేందుకు తమ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అధ్యాపకులు శ్రీనివాస్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details