మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ పనులు చేస్తున్న జేసీబీ ప్రమాదవశాత్తు బావిలో కూరుకుపోయింది. లక్షెట్టిపేట మండలం బాలరావుపేటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఓ రైతు తన పొలంలోకి వరదనీరు రాకుండా కట్ట పోయిస్తుండగా... జేసీబీ అదుపుతప్పి వ్యవసాయబావి(Farmwell)లో పడింది.
JCB: వ్యవసాయ బావిలో పడ్డ జేసీబీ.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడు..? - మంచిర్యాల వార్తలు
వరద రాకుండా కట్టవేయించేందుకు ఓ రైతు ప్రయత్నించాడు. జేసీబీతో కట్ట పనులు చేయిస్తున్నాడు. అనుకోకుండా జేసీబీ అదుపుతప్పి వ్యవసాయబావిలో పడింది. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు.
JCB: వ్యవసాయపడిలో జేసీబీ.. కట్టపనులు చేస్తుండగా అదుపుతప్పిన వాహనం
అప్రమత్తమైన డ్రైవర్ ఆఖరి క్షణంలో బయటికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. స్థానికులు జేసీబీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:HIGH COURT: పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లే... పిల్లలు పాటిస్తారా?