తెలంగాణ

telangana

ETV Bharat / state

కిరాణాషాపు నిర్వాహకుడి వద్ద అక్రమ రేషన్ బియ్యం - మంచిర్యాల జిల్లా వెంకటాపూర్​ తాజా వార్తలు

ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న రేషన్​ బియ్యాన్ని పలువురు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్​పోర్స్​ పోలీసులు మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట దాడులు జరిపారు. ఓ కిరాణాషాపు నిర్వాహకుడి వద్ద 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Illegal ration of rice at the grocery store manager at venkatapur mancherial
కిరాణాషాపు నిర్వాహకుడి వద్ద అక్రమ రేషన్ బియ్యం

By

Published : Aug 31, 2020, 5:40 AM IST

Updated : Aug 31, 2020, 7:04 AM IST

పేదల కోసం పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన వ్యక్తిని టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కిరాణాషాపు నిర్వాహకుడి వద్ద అక్రమంగా నిల్వ చేసిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పేదల కోసం పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్రకు అధిక ధరకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడులు జరిపామని టాస్క్​ఫోర్స్ సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి :జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం

Last Updated : Aug 31, 2020, 7:04 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details