నైజీరియాలో నివాసముంటున్న కేరళ యువతి, హోప్ ఫర్ సైట్ అధ్యక్షురాలు లక్ష్మీ గోపీనాథన్... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో లయన్స్ క్లబ్ సహకారంతో 100 మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని రోగులకు కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. చిన్న వయస్సులోనే సేవచేయాలనే ఆలోచన చాలా గొప్పని ఆయన అన్నారు. మరో 400 మందికి శస్త్రచికిత్సలు చేయిస్తానని లక్ష్మీ తెలిపారు.
హోప్ ఫర్ సైట్ ఉచిత కంటి శస్త్రచికిత్సలు
మంచి చేయాలనే గుణముండాలి కానీ ఎల్లలతో పనేముందని నిరూపించింది లక్ష్మీ గోపీనాథన్ అనే కేరళ యువతి. మంచిర్యాల జిల్లాలో వృద్ధులకు కంటి శస్త్రచికిస్తలు చేయించింది.
హోప్ ఫర్ సైట్ ఉచిత కంటి శస్త్రచికిత్సలు